Kiran Rao: లాపతా లేడీస్.. ఆ షార్ట్ ఫిల్మ్ మూల కథ నుంచి కాపీ..! 15 d ago

అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ మూవీ లాపతా లేడీస్. 23 ఏళ్ల క్రితం... 2001 లో జరిగిన కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి గుర్తింపును తెచ్చుకుంది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఇది బూర్ఖా సిటీ అనే షార్ట్ ఫిల్మ్, గునఘాట్ కే పాట్ కోల్ నుంచి లాపతా లేడీస్ మూల కథ కాపీ కొట్టారంటూ ఆరోపణలు వస్తున్నాయి. మూవీలోని చాలా సన్నివేశాలు మక్కీకి మక్కి కాపీ కొట్టారంటూ విమర్శిస్తున్నారు.